పగో జిల్లా ఏలూరు లోని టిడిపి జిల్లా కార్యాలయంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు .పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్య సభ సభ్యుల పై టిడిపి ఉద్యమం చేస్తుందన్నారు .
టిడిపి కి సంక్షోభం కొత్త ఎమీ కాదని ,లక్షల మంది కార్యకర్తలు టిడిపి వెనుక ఉన్నారని ,పార్టీ ఎపుడు బలహీన పడదని ధీమా వ్యక్తం చేసారు .కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రి జగన్ వెళ్లడం దౌర్భాగ్యంమని ఎద్దేవా చేసారు .
రాష్ట్రంలో అనుభవం లేని ప్రభుత్వం పాలన చేస్తుందని ,పోలవరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తు శుద్ది లేదని విమర్శించారు .జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం కెసిఆర్ తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు .
Comments
Comments are disabled for this post.