తూ.గో కాకినాడ కలెక్టరేట్ డిఆర్సీ సమావేశంలో శానసమండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేసారు .11 గం.లకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కలెక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు ..తనకు
కేటాయించిన సీట్ వేరే అధికారి కబ్జా చేశారంటూ ఆగ్రహించారు . ఆలస్యంగా ప్రారంభిస్తారనే సమాచారం మాకు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు .ప్రభుత్వం ఏర్బడిన తరువాత తొలిసారి నిర్వహిస్తోన్న సమావేశానికి జడ్పీ చైర్మన్ నవీన్ ను ఎందుకు
ఆహ్వానించలేదన్నారు .నాకు వేదికపై కేటాయించిన సీట్ లో అధికారులు ఎలా కూర్చుంటారని , ప్రోటోకాల్ పాటించరా?అని రెడ్డి సుబ్రహ్మణ్యం.. శాసనమండలి డిప్యూటి చైర్మన్ ప్రశ్నించారు .
Comments
Comments are disabled for this post.