Andhra Pradesh Electricity bills : కరెంటు బిల్లులోని ఏ చార్జీని ఎందుకోసం వసూలు చేస్తున్నారు?

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లల భారం అనూహ్యంగా పెరిగిపోయిందని చాలామంది చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కరెంట్ బిల్లుల్లో ఊహించని విధంగా బిల్లులు పెరిగాయని అంటున్నారు. ఇలా కరెంటు బిల్లులు పెరగడానికి కారణమేంటి? బిల్లుల్లో పేర్కొంటున్న ఏ చార్జీ దేనికోసం వసూలు చేస్తున్నారు? అన్నది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం.వీ ఆంజనేయులు వివరించారు.
#AndhraPradesh #PowerBills #TrueUpCharges

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Comments

Comments are disabled for this post.