ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లల భారం అనూహ్యంగా పెరిగిపోయిందని చాలామంది చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కరెంట్ బిల్లుల్లో ఊహించని విధంగా బిల్లులు పెరిగాయని అంటున్నారు. ఇలా కరెంటు బిల్లులు పెరగడానికి కారణమేంటి? బిల్లుల్లో పేర్కొంటున్న ఏ చార్జీ దేనికోసం వసూలు చేస్తున్నారు? అన్నది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం.వీ ఆంజనేయులు వివరించారు.
#AndhraPradesh #PowerBills #TrueUpCharges
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
Comments
Comments are disabled for this post.