వైసిపి,సమన్యయకర్త సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే కొట్టగుల్లి,భాగ్యలక్ష్మి పాడేరు, నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే కొట్టగుల్లి,భాగ్యలక్ష్మి నియోజకవర్గ పాడేరు,మూడో సారిగా వస్తున్న సందర్భంగా పాడేరు,లో భారీ ర్యాలీ
నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బంధువులు అభిమానులు ఘనస్వాగతం పలికారు కొట్టగుల్లి,భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మన్యంలో మాత్రం గిరిజనులు ఎప్పుడు వైఎస్సార్సీపీని ఆదరిస్తూవచ్చారనీ,విశాఖ మన్యం,వైఎస్ఆర్ సీపీ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటుందని అన్నారు.నియోజకవర్గంలో అందరి సహకారంతో ప్రజా తక్షణం
అవసరాలైన మంచి నీరు,విద్యుత్తు,రోడ్లు,వంటి వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కొట్టగుల్లి,భాగ్యలక్ష్మి తెలియజేసింది.ఎటువంటి నిర్బంధం లేకుండా తనను ప్రజలు స్వేచ్ఛగా కలసి,తమ కష్టసుఖాలు తెలియజేయ వచ్చనీ,ప్రజలకు ఎల్లవేళల
అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కొట్టగుల్లి,భాగ్యలక్ష్మ అన్నారు.
Comments
Comments are disabled for this post.